The Board of Control for Cricket in India (BCCI) announced the latest Central Contracts list for India players on Thursday (January 16). Veteran India cricketer and former captain MS Dhoni has been left out from the central contract which hints towards the end of the road for the 38-year-old cricketer.
#msdhoni
#bcciannualcentralcontractslist
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#kuldeepyadav
#rishabpanth
#cricket
#teamindia
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బీసీసీఐ షాకిచ్చింది. అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2020 మధ్య కాలానికి గాను వార్షిక ప్లేయర్ కాంట్రాక్టుల జాబితాను భారతదేశ క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ మహేంద్ర ధోని పేరు లేదు. ఆటకు దూరమైన ధోనిని సెంట్రల్ కాంట్రాక్టు జాబితా నుంచి బీసీసీ తొలిగించింది. గతేడాది ధోని గ్రేడ్-ఎలో ఉండగా.. ఈ సారి ఎలాంటి గ్రేడ్‌లో చోటు కల్పించలేదు. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు ధోని అందుబాటులో ఉంటాడని భావించిన అతని అభిమానులకు బీసీసీఐ తాజా నిర్ణయం మింగుడుపడటం లేదు.